Home Film News Allu Arjun Family : ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్
Film News

Allu Arjun Family : ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

Allu Arjun Family
Allu Arjun Family

Allu Arjun Family: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఆటలాడుతుంటారు.

పిల్లలు అర్హ, అయాన్‌లతో కలిసి సరాదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. సతీమణి స్నేహా రెడ్డి ఆ హంగామాకి సంబంధించిన పిక్స్, వీడియోస్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు.

బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లారు. ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో భార్య పిల్లలతో కలిసి బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తున్నారు. స్నేహా రెడ్డి ఫ్యామిలీ పిక్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. టాంజానియా పిక్చర్స్ కొన్నిటిని స్టోరీస్‌లో షేర్ చేశారు. బన్నీ ఫ్యామిలీ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘పుష్ప 2’ షూట్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది.

https://www.instagram.com/p/CfmaJ7sDHMv/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...