Home Film News Allu Arjun – PV Sindhu : బన్నీతో పి.వి.సింధు.. పిక్ వైరల్
Film News

Allu Arjun – PV Sindhu : బన్నీతో పి.వి.సింధు.. పిక్ వైరల్

AA - PV SINDHU
AA - PV SINDHU

Allu Arjun – PV Sindhu: సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఫ్యాన్ గ్రూప్స్‌లో కూడా విపరీతంగా షేర్ చేసేస్తుంటారు. ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ లేటెస్ట్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బన్నీ, పాపులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు కలిసి ఉన్న ఫొటో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. రీసెంట్‌గా సింధు, ఐకాన్ స్టార్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో కలిసినప్పటి పిక్ అది.

బన్నీ ‘పుష్ప’ లుక్‌లో ఎప్పటిలానే స్టైలిష్‌గా కనిపించగా.. సింధు ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోయింది. ఈ వెడ్డింగ్ ఫంక్షన్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ ఫిలిం, స్పోర్ట్స్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌తో బన్నీ చెయ్యబోయే ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప – ది రూల్’ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...