Home Film News ‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ రిలీజ్!
Film News

‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ రిలీజ్!

Pop Corn Motion Poster Release

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. ఉయ్యాలా జంపాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ ఇవాళ పుట్టినరోజు కూడా జరుపుకుంటుంది. ఈ సంధర్బంగా సినిమా యూనిట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. సినిమా టైటిల్ పాప్ కార్న్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆచార్య క్రియేషన్స్ తో కలిసి అవికా స్క్రీన్ క్రియేషన్స్ తరపున భోగేంద్ర గుప్త, ఎమ్మెస్ చలపతి రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మురళి గంధం. శ్రావన్ భరద్వాజ్ మ్యూజిక్. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...