Home Film News ఫర్హాన్ అక్తర్ Toofaan ట్రైలర్ రిలీజ్!
Film News

ఫర్హాన్ అక్తర్ Toofaan ట్రైలర్ రిలీజ్!

Toofaan Teaser Release

రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం తూఫాన్. ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ చేసేట్టు ప్లాన్ చేసారు కానీ.. ఏవో కారణాల వల్ల ఇప్పటికీ రిలీజ్ అవలేదు. ఇప్పుడే రిలీజ్ ఐన ట్రైలర్ మాత్రం సూపర్బ్ గా ఉంది. మంచి ఆక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా జూలై 16 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఫర్హాన్ అక్తర్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకి అంచనాలు బాగానే ఉన్నాయి. బాగ్ మిల్కా బాగ్ లో స్పోర్ట్స్ మేన్ గా ఎలా ఐతే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసాడో, ఇందులో కూడా ఒక బాక్సర్ గా అలానే ఎంటర్టైన్ చేస్తాడని భావిస్తున్నారు. పరేష్ రావల్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.

ఇక దర్శకుడు, హీరో స్వయంగా సినిమాకు నిధులు సమకూర్చగా.. వీళ్ళతో పాటు రితేష్ సిద్వాని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...