Home Film News Tamil Movies Diwali 2022 : దివాళీ రేసులో తమిళ సినిమాలు
Film News

Tamil Movies Diwali 2022 : దివాళీ రేసులో తమిళ సినిమాలు

Tamil Movies Diwali 2022
Tamil Movies Diwali 2022

Tamil Movies Diwali 2022: పాండమిక్ తర్వాత అన్ని భాషల సినిమా రంగాల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సార్లు లాక్‌డౌన్.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం వంటి కారణాలతో ముందుగా అనుకున్న డేట్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ ఎందుకులే అని నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని.. రెండు వారాల పాటు గ్యాప్ వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఫెస్టివల్ సీజన్స్‌లో మాత్రం రిలీజ్ డేట్స్ విషయంలో పోటీ తప్పడం లేదు. ఇప్పుడు మూడు తమిళ్ సినిమాలు ఈ ఏడాది దీపావళి రేసులో నిలిచాయి.

‘జయం’ రవి, నయనతార నటించిన ‘విరుమాన్’, కార్తి ‘సర్దార్’, శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ మూవీస్ దివాళీ రేసులో నిలిచాయి. వీటిలో ‘సర్దార్’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. ‘ప్రిన్స్’ మూవీతో శివ కార్తికేయన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాది దీపావళి రేసులో బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...