Varun Tej : ‘సాహో’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్

Varun Tej: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ ఫిలిం ‘గని’ ఊహించని షాక్ ఇచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో, కొత్త దర్శకుడు భారీ స్టార్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన ‘గని’ భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగింది. కట్ చేస్తే.. అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు 23 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఈ మూవీతోనే ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ తన స్నేహితుడితో కలిసి ప్రొడక్షన్ … Continue reading Varun Tej : ‘సాహో’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్