Salman Khan – Ram Charan : సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులెయ్యనున్న రామ్ చరణ్

Salman Khan – Ram Charan: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టెప్పులెయ్యబోతున్నాడనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సల్లూ భాయ్ మధ్య ఎప్పటినుండో మంచి రిలేషన్ ఉంది. చిరు 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సల్మాన్ సందడి చేసాడు. చరణ్ షూటింగ్ నిమిత్తం బాంబేలో ఉంటే సల్మాన్ ఇంటినుండే క్యారియర్ వెళ్లేదట. ఇక విషయానికొస్తే.. సల్మాన్ – పూజా హెగ్డే జంటగా.. … Continue reading Salman Khan – Ram Charan : సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులెయ్యనున్న రామ్ చరణ్