Home Film News Salman Khan – Ram Charan : సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులెయ్యనున్న రామ్ చరణ్
Film News

Salman Khan – Ram Charan : సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులెయ్యనున్న రామ్ చరణ్

Salman - RC - VENKY
Salman - RC - VENKY

Salman Khan – Ram Charan: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టెప్పులెయ్యబోతున్నాడనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సల్లూ భాయ్ మధ్య ఎప్పటినుండో మంచి రిలేషన్ ఉంది.

చిరు 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సల్మాన్ సందడి చేసాడు. చరణ్ షూటింగ్ నిమిత్తం బాంబేలో ఉంటే సల్మాన్ ఇంటినుండే క్యారియర్ వెళ్లేదట. ఇక విషయానికొస్తే.. సల్మాన్ – పూజా హెగ్డే జంటగా.. ఫర్మాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాళీ’..

విక్టరీ వెంకటేష్, సీనియర నటుడు జగపతి బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఓ మాసివ్ సాంగ్‌లో సల్లూ భాయ్, చెర్రీ కలిసి స్టెప్పులెయ్యబోతున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ మీద సల్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, పాపులర్ కంపోజర్ యోయో హనీసింగ్ మ్యూజిక్ ఇస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...