Shamshera : ఆసక్తికరంగా రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ ఫస్ట్‌ లుక్

Shamshera: రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ మెయిన్ లీడ్స్‌గా.. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న మూవీకి ‘షంషేరా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘షంషేరా’ టైటిల్‌కి పెట్టిన ‘‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’’ అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో … Continue reading Shamshera : ఆసక్తికరంగా రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ ఫస్ట్‌ లుక్