Home Film News Shamshera : ఆసక్తికరంగా రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ ఫస్ట్‌ లుక్
Film News

Shamshera : ఆసక్తికరంగా రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ ఫస్ట్‌ లుక్

Shamshera Movie
Shamshera Movie

Shamshera: రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ మెయిన్ లీడ్స్‌గా.. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న మూవీకి ‘షంషేరా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

‘షంషేరా’ టైటిల్‌కి పెట్టిన ‘‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’’ అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ లుక్‌తోనే ‘షంషేరా’ మీద హైప్ క్రియేట్ అయ్యింది.

సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘షంషేరా’ మూవీని జూలై 22న హిందీ, తెలుగు, తమిళ్‌ లాంగ్వేజెస్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌‌గా రిలీజ్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...