Home Film News Vikram – Baahubali 2 : ‘బాహుబలి’ రికార్డ్ బీట్ చేసిన కమల్ మూవీ
Film News

Vikram – Baahubali 2 : ‘బాహుబలి’ రికార్డ్ బీట్ చేసిన కమల్ మూవీ

Vikram - Baahubali 2
Vikram - Baahubali 2

Vikram – Baahubali 2: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి బిగ్ స్టార్స్‌తో చేసిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం ‘విక్రమ్’ తమిళ్, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతూ బ్రేక్ఈవెన్ క్రాస్ చేసి.. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్‌కి లాభాలు తెచ్చిపెడుతోంది. తనకు ‘విక్రమ్’ తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్‌కి లగ్జరీ కార్, రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేసిన సూర్యకి రోలెక్స్ వాచ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి టూవీలర్స్ గిఫ్ట్ ఇచ్చారు కమల్.

తమిళనాట ‘విక్రమ్’ తో కమల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పటివరకు ‘బాహుబలి 2’ తమిళనాట అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా టాప్ ప్లేస్‌లో ఉంది. 2017లో ‘బాహుబలి 2’ సెట్ చేసిన ఈ రికార్డ్ బీట్ చెయ్యడానికి ఐదేళ్లు పట్టింది. ‘విక్రమ్’ ఫిలింతో సాలిడ్ కమ్ బ్యాక్‌ ఇవ్వడమేకాక హయ్యెస్ట్ కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ నమోదు చేశారు కమల్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...