Home Film News Pakka Commercial : ‘పక్కా కమర్షియల్’ పక్కా హిట్ అంటున్నారు
Film News

Pakka Commercial : ‘పక్కా కమర్షియల్’ పక్కా హిట్ అంటున్నారు

Pakka Commercial
Pakka Commercial

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా.. ‘పక్కా కమర్షియల్’. సత్య రాజ్, రావు రమేష్, సప్తగిరి, హర్ష, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన ఈ ఫిలిం జూలై 1న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. జూన్ 12న గోపిచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేశారు.

డైరెక్టర్ మారుతి మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించబోతున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గోపిచంద్ ‘పక్కా కమర్షియల్’ పక్కా హిట్ కొడతాడంటున్నారు ఫ్యాన్స్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...