Home Film News Chiranjeevi : ‘బ్రహ్మాస్త్ర’కి మెగాస్టార్ వాయిస్ ఓవర్
Film News

Chiranjeevi : ‘బ్రహ్మాస్త్ర’కి మెగాస్టార్ వాయిస్ ఓవర్

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: కింగ్ నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత హిందీలో సినిమా చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఫిలిం ‘బ్రహ్మాస్త్ర’..

మూడు సినిమాల ఫ్రాంచైజీలో ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ వన్ : శివ’ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ పోస్టర్లకి, ప్రోమోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా నుండి సోమవారం సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది టీం. మెగాస్టార్ చిరంజీవి ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ వన్ : శివ’ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇంతకుముందు ‘హనుమాన్’ అనే యానిమేషన్ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్‌కి వాయిస్ ఇచ్చారు చిరు. ‘వరుడు’, ‘రుద్రమదేవి’ ‘సన్నాఫ్ ఇండియా’ వంటి పలు సినిమాలకు, ట్రైలర్లకు కూడా ఆయన గాత్రమిచ్చారు.

ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ వన్ : శివ’ ట్రైలర్‌కి చిరు వాయిస్ చెప్పారు. ఈ వీడియోని నాగార్జున, రాజమౌళి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ చిరు ఆశీర్వాదం తీసుకున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...