Home Film News యానిమల్ పార్క్ మూవీ కథ‌ ఇదే…స్టోరీ వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది..!
Film News

యానిమల్ పార్క్ మూవీ కథ‌ ఇదే…స్టోరీ వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది..!

చిత్ర పరిశ్రమలో ఒక టైప్ ఆఫ్ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. అలాంటి సినిమాలను చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కష్టపడుతూ సినిమాలను చేస్తూ ఉంటారు. రాముడు మంచి బాలుడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లోనే హీరోని చూపించారు. అంటే హీరోకి అన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి చెడు క్వాలిటీస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో తెలుగు సినిమా హీరో పాత్రను డిజైన్ చేసుకుంటూ సినిమాలు చేశారు.

Sandeep Reddy Vanga, It Is Time To Stop

అలాంటి సమయంలోనే అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సందీప్ రెడ్డి వంగ హీరో క్యారెక్టర్ లో కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది వాడు కూడా మనలాగే మనిషే అతనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండిటిని చూపిస్తూ ఆ క్యారెక్టర్ ను ఎంతో నాచురల్ గా డిజైన్ చేశాడు. ఇక దాంతో ఆ సినిమా ఎవరు ఊహించిన విధంగా సూపర్ సక్సెస్ అయింది. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు.

Ranbir Kapoor Finally REACTS To Animal Criticism, Says 'People Had Issue  With...'

ఇక దాంతో అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా తన సత్తాను చాటుకున్నాడు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో రూ.900 కోట్లకు పైగా భారీ కలక్షన్లను రాబట్టి ఇండియాలోనే కల్ట్ డైరెక్టర్లు ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ సినిమా ఎండింగ్లో దీనికి సిక్వెల్ కూడా యానిమల్ పార్క్ అనే మూవీ రాబోతుందని చెప్పుకోచ్చ‌డు. అయితే ప్రస్తుతం యానిమల్ పార్క్ సినిమాకి సంబంధించిన స్టోరీ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటంటే.. యానిమల్ మూవీ చివర్లో అబ్రార్ తమ్ముడు అయిన అజీజ్.. హీరో విజయ్ మనుషుల్ని ఇష్టం వచ్చినట్టుగా నరికి చంపుతాడు. ఇక అక్కడ నుంచే సెకండ్ పార్ట్ స్టోరీ మొదలవుతుంది.

Animal Park Explained | Spoiler Alert | Ranbir Kapoor | Sandeep Reddy Vanga  - YouTube

అయితే విజయ్ ప్లేస్ లోకి అజీజ్ వచ్చి విజయ్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడమే యానిమల్ పార్క్ క‌థ‌గా తెలుస్తుంది. మరి విజయ్ లాగే ఉన్న అజీజ్ తన ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని చంపుతుంటే విజయ్ ఏం చేస్తాడు? అతన్ని ఎలా ఆపుతాడు.?తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంటాడు ? అనేదే ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్ర‌భ‌స్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ చేసే చాన్స్‌ ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...