Home Film News ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన క్రితి శెట్టి?!
Film News

ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన క్రితి శెట్టి?!

Krithi Shetty To Act In A Big Film

కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది క్రితి శెట్టి. ఇందుకు ప్రధాన కారణం తన అందంతో కూడిన అభినయం. యువతని ఎంతగానో ఆకర్షించిన ఈ సినిమాతో క్రితి బాగా ఫేమస్ అయిపోయింది. ఇక అప్పటినుంచి తనకి బాగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో చిన్న చిన్న అవకాశాలు మాత్రమే కాదు.. పెద్ద అవకాశాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమాలో క్రితికి ఛాన్స్ దొరికిందట. ఐతే, ప్రత్యేకంగా ఆమె ఇందులో పవన్ కళ్యాణ్ అన్న కూతురిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇలా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే.. యధావిధిగా పవన్ కళ్యాణ్ జతగా ఈ సినిమాలో కూడా ఫీమేల్ లీడ్ గా శృతి హాసన్ చేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...