Home Film News ‘ఆచార్య’ తిరిగి సెట్స్ పైకి..
Film News

‘ఆచార్య’ తిరిగి సెట్స్ పైకి..

Acharya Resumes Its Shoot

చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రత్యేకంగా కనిపించబోతున్న ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఐతే, సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఒక్కసారిగా ఆగిపోయింది. తిరిగి లాక్ డౌన్ సడలింపులు తొలగించిన తర్వాత ఇప్పుడు సెట్స్ మీదకి రాబోతుంది. లాక్ డౌన్ ఎత్తేసి చాలా రోజులే అయినా.. ఇందులో అందరి డేట్స్ కుదిరే సరికి ఈ రోజు దాకా పట్టిందని అర్థమవుతుంది.

ఇద్దరు స్టార్ తండ్రీ కొడుకులు తెరమీద కనిపించబోతున్న సంధర్భంగా అభిమానులకి ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. సోషల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఈ మూవీలో రియల్ హీరో సోనూ సూద్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తవగానే.. చిరంజీవి లూసిఫర్ మూవీతో బిజీ ఐపోయే అవకాశం ఉంది. కాజల్ ఉమా అనే మూవీతో, చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో, పూజా విజయ్ తో చేస్తున్న బీస్ట్, తెలుగులో రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సినిమాలతో బిజీ అయిపోయే ఛాన్స్ ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...