Home Film News సలార్ లో ఎన్టీఆర్..ఎండింగ్‌లో ఊహించని సర్ప్రైజ్… పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పిన ప్రశాంత్ నీల్‌..!
Film News

సలార్ లో ఎన్టీఆర్..ఎండింగ్‌లో ఊహించని సర్ప్రైజ్… పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పిన ప్రశాంత్ నీల్‌..!

పాన్ ఇండియా హీరోగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. తాజాగా నటించిన సినిమా సలార్ డిసెంబర్ 22 అనగా రేపు గ్రాండ్గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధ‌మైన ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతు అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. మరికొద్ది గంటలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడంతో థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా ఇప్పుడే మొదలైంది.

Salaar OTT: Prabhas-Prashanth Neel's Action Film Rights Bought By Netflix  For A Mammoth Amount Of...; Deets In - Filmibeat

భారీ భారీ కటౌట్స్, ఔటింగ్సుతో పూలదండలతో పాలాభిషేకాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే ప్రశాంత్ నిల్ ఇచ్చిన ఓ అప్డేట్ అభిమానులకు మెంటల్ ఎక్కిస్తుంది. ఈ సినిమా ఎండింగ్లో అభిమానులకి ఎవరూ ఊహించని ఓ సర్ప్రైజ్ ఉండబోతుందని.. ఇప్పటివరకు కనీ విని ఎరుగని రేంజ్ లో అది ప్లాన్ చేసామ‌ని థియేటర్లోనే ఆ సర్ప్రైజ్ ను రివిల్ చేస్తామని.. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Prabhas brings trouble for Jr NTR after 'fallout' with Prashanth Neel  during Salaar making!

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఎండింగ్లోలో ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ ప్రశాంత్ నీల్‌తో మాట్లాడిన కొన్ని క్లిప్స్ యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా సలార్ పార్ట్2 కి సంబంధించిన ఎవరు ఊహించని అప్డేట్ ఇస్తూ అదే విధంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా సలార్‌ సినిమాను ప్రమోట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...