Home Film News షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!
Film News

షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!

తెలుగు బుల్లితెరపై సంచలన విజయాలు అందుకున్న సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్ లో చక్రవాకం గానీ మొగలిరేకులు సీరియల్స్ గాని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండపోతాయి. ఇక మరి ఆ సీరియల్స్ లో నటించి తమదైన నటనతో యువ నటుల ఆకట్టుకోగా అయితే ఈ రెండు సీరియల్స్ లో కూడా ముఖ్యపాత్రలో నటించిన ప్రముఖునటుడు పవిత్రనాథ్ ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారనే వార్త బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం షాకింగ్ గా మారింది.

Mogali Rekulu: 'మొగలి రేకులు' సీరియల్ నటుడు దయ మృతి.. ఇంద్రనీల్ భార్య  ఎమోషనల్.. - Telugu News | Mogalirekulu serial fame Daya alias actor  Pavitranath Passed Away telugu cinema news | TV9 Telugu

అయితే పవిత్రనాథ్ గత కొన్నాళ్ల నుంచి పలు ఇబ్బందుల్లో ఉన్నాడని వాటితో మానసికంగా కూడా అతను దెబ్బతినటం వంటి కారణాలతో అతను మరణించినట్టు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అతను మరణం వెనక ఉన్న ఆశల కారణం ఏంటి అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ ఈ విషాద వార్తతో ఈ సీరియల్ లో అతనితో కలిసి నటించిన పలువురు న‌టులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి పవిత్రనాథ్ మరణానికి అసలు కారణం ఏంటి అనేది తెలియాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...