Home Film News బాలయ్య అఖండ2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !
Film News

బాలయ్య అఖండ2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !

నట‌సింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వంటి విషయాలపై బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బోయపాటి ఇప్పటికే అఖండ2 స్టోరీని పూర్తి చేశాడు.

AIM 2 PHOTOGRAPHY: #NBK | Akhanda First Look 4K Poster | Akhanda Movie  First Look New Posters | Nandamuri Balakrishna

బాలయ్య అఘోరగా కనిపించబోతున్నాడు.. అయితే తాజాగా ఈ సినిమాలో వ‌చ్చే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్డేట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పూర్తిగా ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని పైగా బాలయ్య సాధువు గెట్ లో కనిపించబోతున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక బాలయ్య అఘోర పాత్రతో పాటు సాధువు పాత్రలో కూడా బాలయ్య కనిపించబోతున్నాడు.

Akhanda Movie : బాలయ్య అఖండపై ఇప్పుడేం మాట్లాడనంటున్న బోయపాటి.. అసలేమైంది..?

అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ఈ వార్త మాత్రం బాలయ్య అభిమానులకు ఎంతో ఇంట్రెస్టింగా మారింది. ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని మెయిన్ కథ‌ చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్న మూవీ కాబోతుంది అని చెబుతున్నారు. అలాగే బోయపాటి మార్క్ యాక్షన్స్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం ఈ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలయ్య బాబీతో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...