Home Film News పుష్ప2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఈసారి సుకుమార్ స్కెచ్ మామూలుగా లేదుగా..!
Film News

పుష్ప2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఈసారి సుకుమార్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన పుష్ప1న్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఎప్పుడూ పుష్ప2 పై కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్లు కూడా బయటకు వస్తున్నాయి.

Pushpa 2 seals the release date - TeluguBulletin.com

అయితే ఎప్పుడు తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ వినిపిస్తుంది. ఈ మూవీలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కోసం పుష్ప2లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేశారట సుకుమార్. సంజయ్ ఈ మూవీలో మాఫియా డాన్ గా కనిపిస్తారట. అయితే ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన బయటికి రావాల్సి ఉంది.

I'm completely different from my onscreen image: Sanjay Dutt - The Week

పైగా పుష్ప 2లో కొన్ని కీలకపాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక మరి అల్లు అర్జున్ పుష్ప 2 తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...