Home Film News త్రివిక్రమే తనకు దిక్కంటున్న పూజా హెగ్దే.. మరోసారి బయటపెట్టిందిగా..!
Film News

త్రివిక్రమే తనకు దిక్కంటున్న పూజా హెగ్దే.. మరోసారి బయటపెట్టిందిగా..!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస‌ స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది… అయితే ఈ ముద్దుగుమ్మకు కొంతకాలంగా ఆమె చేసిన సినిమాలు అసలు కలిసి రావడం లేదు. దీంతో ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. అదే విధంగా క్రేజ్ కూడా భారీగా పడిపోయింది. దీంతో చేతిలో ఉన్న సినిమాలు కూడా జారిపోయాయి.

article_image5

సూపర్ స్టార్ మహేష్ కు జంటగా నటించాల్సిన గుంటూరు కారం చిత్రం నుంచి పూజా తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బుట్ట బొమ్మ దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా పూజ హెగ్దే సోష‌ల్ మీడియ‌లో పంచుకున్న కొన్ని ఫోటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ లు అయితే ఇచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది. అలాగే తన లేటెస్ట్ లుక్‌కు ఇచ్చిన క్యాప్షన్ తో అందరిలో కొత్త ఆలోచనలు పుట్టించింది.

Pooja Hegde on X: "The Blockbuster Trio 😃😃😃 We enjoyed watching the film  with the audience...Thank you for all the positive reviews and love pouring  in for #alavaikunthapurramuloo...Blessed ☺️ @alluarjunonline #Trivikram  #happyus

‘పొట్లంకట్టిన బిర్యానీకి, బొట్టు బిళ్ల పెట్టినట్టు’ అనే లిరిక్స్ ను రాసుకు వచ్చింది. ‘అలా వైకుంఠపురం‘లోని సాంగ్‌ను మరోసారి గుర్తు చేసింది. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి క్యాప్షన్ ఇచ్చి వారిద్దరికీ తనను గుర్తు చేసుకుంటుందా? అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి త్రివిక్రమ్, బన్నీకి జంట‌గా మరోసారి పూజాను తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...