Home Film News భారీ ఆఫర్ అందుకున్న సమంత.. మరోసారి తానేంటో ప్రూవ్ చేయటం పక్క.. రాసి పెట్టుకోండి..!
Film News

భారీ ఆఫర్ అందుకున్న సమంత.. మరోసారి తానేంటో ప్రూవ్ చేయటం పక్క.. రాసి పెట్టుకోండి..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు సమంత గురించి చెప్పాలంటే ఆమె పేరు ముందు ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేవారు. అదే ఇప్పుడు సమంత పేరు చెప్పాలంటే నానా బూతులు తిడుతున్నారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే.. హీరోయిన్ సమంత, నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకోవడంతోనే సమంత పై భారీ స్థాయిలో నెగిటివిటీ క్రియేట్ అయింది.

samantha-ruth-prabhu-enjoying-her-holidays-in-malaysia-latest-photos | കാടിന് നടുവിലെ അരുവിയില്‍ ഹോട്ട് ലുക്കില്‍ സമാന്ത; അവധിക്കാലം ആഘോഷമാക്കി താരം | Mangalam

ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి కోలుకుంటూ వస్తుంది. ఇక ఇదే సమయంలో సమంతకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించే ఓ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్‌తో నటించే సినిమాలో సమంత ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందట.

ప్రస్తుతం దీనికి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏడాదికి పైగా సమయం తీసుకున్న సరే సమంతకు విజయ్ లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం రావడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమంత క్రేజ్ అంటే ఇదే అంటూ ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక మరి సమంత ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటుంది ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...