Home Film News Tarun-Priyamani: తరుణ్, ప్రియమణిల పెళ్లికి రోజారమణి ఆఫర్.. కానీ..!
Film News

Tarun-Priyamani: తరుణ్, ప్రియమణిల పెళ్లికి రోజారమణి ఆఫర్.. కానీ..!

Tarun-Priyamani: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా తరుణ్ మానియా సాగింది. ఎన్నో సినిమా లవ్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి మెప్పించారు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తరుణ్ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రూమర్లు, లవ్ అఫైర్లు అన్నీ నడిపించారు. ముఖ్యంగా తరుణ్ అనగానే గుర్తుకువచ్చేది ఆర్తి అగర్వాల్. వీరి మధ్య లవ్ రిలేషన్ బాండింగ్ చాలా బాగా నడిచిందని టాక్. కానీ కొన్ని కారణాల వల్ల వారు పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత కూడా తరుణ్ మరో హీరోయిన్ ని లవ్ చేశారని టాక్. ఆమె ప్రియమణి. సినీ కెరీర్ లో ప్రియమణి కూడా ఓ వెలుగు వెలిగింది.

 

రీసెంట్ గా రియాలిటీ షోస్ కు జడ్జ్ గా, చిన్న చిన్న సినిమాల్లో వర్క్ చేస్తుంది. అప్పట్లో తరుణ్ కు, ప్రియమణికి మధ్య లవ్ వ్యవహారం ఉండేది. ఒకానొక టైమ్ లో అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వీరు పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. నవవసంతం సినిమాలో వీరిద్దరు కలిసి యాక్ట్ చేసారు. అదే టైమ్ లో వీరిద్దరూ లవ్ లో మునిగారని వార్తలు వచ్చాయి. కలిసి బయటకు పార్టీలు, పబ్బులకు వెళ్లడం లాంటివి చేశారు. ఓ రోజు తరుణ్ వాళ్ల అమ్మ రోజారమణి సెట్స్ దగ్గరకు వచ్చి మీరు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని నా తెలుసు.

మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని ఆఫర్ కూడా ఇద్దరట. అప్పుడు ప్రియమణి వాళ్ల అమ్మతో అయ్యో.. మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని.. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. సమాధానం చెప్పిందట. అలాగే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి ఆంటీ అని కూడా ప్రియమణి చెప్పిందట. ఈ విషయం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణినే స్వయంగా చెప్పారు. ఒకవేళ ఆరోజు నేను ఒప్పుకుని ఉంటే ఇప్పుడు తరుణ్ కు వైఫ్ అయ్యేదాన్ని అని ప్రియమణి చెప్పింది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...