Home Film News కెరీర్ లోనే ఫస్ట్ టైం.. కత్తిలాంటి హీరోయిన్ కు ఓకే చెప్పిన వెంకటేష్.. ఈ కాంబో అరాచకం మామూలుగా ఉండదు..!
Film News

కెరీర్ లోనే ఫస్ట్ టైం.. కత్తిలాంటి హీరోయిన్ కు ఓకే చెప్పిన వెంకటేష్.. ఈ కాంబో అరాచకం మామూలుగా ఉండదు..!

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని కాంబోలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు తమకంటే వయసులో డబుల్ ఏజ్‌ ఉన్న సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు రీజన్ ఏంటో తెలియదు కానీ డైరెక్టర్లు కూడా అలాంటి కాంబోలోనే సెట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా అలాంటి ఓ కాంబో ఇప్పుడు అభిమానులకు ఎంతో షాకింగ్ గా మారింది.

Venkatesh, Anil Ravipudi team up again- Cinema express

ఇక త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమాలో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్టు పలు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అందాల భామ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మీనాక్షి చౌదరి రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో కనిపించింది.

Venkatesh To Romance Meenakshi Chaudhary | cinejosh.com

ఆ సినిమాలో ఆమె ఊహించింది ఒకటి త్రివిక్రమ్ చేసింది మరొకటి. అయితే ఇప్పుడు ఆమెకు తెలుగులో అవకాశాలు మాత్రం భారీగానే వస్తున్నాయి. తనకంటే వయసులో పెద్ద వయసులో ఉన్న‌ వెంకటేష్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడటం అభిమానులకు ఇప్పుడు ఎంతో షాకింగ్ గా మారింది. ఇదేం క్రేజీ కాంబో రా బాబు అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చూడాలి ఈ కాంబో ఎంతవరకు విజయం అందుకుంటుందో.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...