Home Film News Varisu First Look : ‘ది బాస్ రిటర్న్స్’.. విజయ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది..
Film News

Varisu First Look : ‘ది బాస్ రిటర్న్స్’.. విజయ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది..

Varisu First Look
Varisu First Look

Varisu First Look: తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. దళపతి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. Varisu టైటిల్ కన్ఫమ్ చేస్తూ.. The BOSS Returns అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దాదాపు 15కి పైగా పేర్లు పరిశీలించిన తర్వాత ఈ టైటిల్ ఫిక్స్ చేశారట.

క్లాస్‌ లుక్‌లో సరికొత్తగా సూపర్ స్టైలిష్‌గా ఉన్న విజయ్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. విజయ్ నటిస్తున్న 66వ సినిమా ఇది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్ కావడంతో అనౌన్స్ చేసినప్పటినుండి భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం #VarisuFirstLook #HBDDearThalapathyVijay హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం : థమన్, కెమెరా : కార్తీక్ పళని, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...