Mahesh Babu : న్యూయార్క్ స్ట్రీట్స్‌లో సూపర్‌స్టార్ సందడి.. వీడియో వైరల్

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని మరీ ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు భార్య, పిల్లలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఇటీవలే ‘సర్కారు వారి పాట’ తో సాలిడ్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ కొద్ది రోజులుగా విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. వాళ్ల టూర్ … Continue reading Mahesh Babu : న్యూయార్క్ స్ట్రీట్స్‌లో సూపర్‌స్టార్ సందడి.. వీడియో వైరల్