Tamil Movies Diwali 2022 : దివాళీ రేసులో తమిళ సినిమాలు

Tamil Movies Diwali 2022: పాండమిక్ తర్వాత అన్ని భాషల సినిమా రంగాల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సార్లు లాక్‌డౌన్.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం వంటి కారణాలతో ముందుగా అనుకున్న డేట్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ ఎందుకులే అని నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని.. రెండు వారాల పాటు గ్యాప్ వచ్చేలా … Continue reading Tamil Movies Diwali 2022 : దివాళీ రేసులో తమిళ సినిమాలు