Home Film News Sri Reddy: మ‌నం ఇద్ద‌రం కలిసి పిల్ల‌ల్ని కందాం.. వారిని ఏం చేద్దామంటే.. ప‌వ‌న్‌పై శ్రీరెడ్డి సెటైర్
Film News

Sri Reddy: మ‌నం ఇద్ద‌రం కలిసి పిల్ల‌ల్ని కందాం.. వారిని ఏం చేద్దామంటే.. ప‌వ‌న్‌పై శ్రీరెడ్డి సెటైర్

Sri Reddy: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ఆయ‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అత‌ని పెళ్లిపై వైసీపీ నాయ‌కులు ప‌దే పదే విమ‌ర్శ‌లు చేస్తున్నారు .  పవన్ కళ్యాణ్‌‌ని టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి అటు పెళ్లిళ్లు , ఇటు ప్యాకేజ్ స్టార్ లేదంటే ద‌త్త‌పుత్రుడు అంటూ ఈ విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు వైసీపీ నేతలు. ఇక వైసీపీకి మొద‌టి నుండి స‌పోర్ట్‌గా ఉంటూ వ‌స్తున్న శ్రీరెడ్డి సైతం టైం దొరికిన‌ప్పుడల్లా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి  షాకింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.

అరేయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నీకు కేవలం పెళ్లిళ్లు చేసుకోవడం పిల్లల్ని కనడం తప్ప ఇంకేమి చేత‌న‌వుతుంది.  నీకు ప్యాకేజీలు వస్తే చాలా.. నీ వెనుక ఉన్నవారి గురించి ఏ మాత్రం ఆలోచించ‌వా.. మన ఇద్ద‌రం క‌లిసి ఒక పని చేద్దాం..నువ్వు నాతో పడుకుంటే నాకు కూడా పిల్లలు పుడతారు.. అప్పుడు వారిని మనం ఇద్దరం కలిసి రాజకీయాల్లోకి పంపిద్దాం.. నీకు ఇది తప్ప ఏది చేతనవ్వదు కదా.. ప‌వన్ క‌ళ్యాణ్ అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ కి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  మా హీరో జోలికి వస్తే ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుల‌తో తన్నులు తింటావు అంటూ ఫైర్ అవుతున్నారు.

కాస్టింగ్ కౌచ్‌తో బాగా ఫేమ‌స్ అయిన శ్రీరెడ్డి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న పోస్ట్‌ల‌తో నిత్యం వార్త‌ల‌లో ఉంటుంది. ఫేస్ బుక్ లో శ్రీరెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె కొన్నిసార్లు అందరికీ నచ్చేలా పోస్టులు పెడుతుంది, మరి  కొన్నిసార్లు ఏమో తన పోస్టుల ద్వారా విమర్శల పాలవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఆ మ‌ధ్య శ్రీరెడ్డి తన పోస్ట్ లో వరుణ్ తేజ్ లావణ్యల నిశ్చితార్థానికి పవన్ హాజరైన ఫోటోను షేర్ చేస్తూ నలుగురు పెళ్లాలు ఉన్నా ఒంటరోడే నా దేవుడు అంటూ విమ‌ర్శ‌లు చేస్తుంది. ఆమె ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా ప‌వ‌న్ ఏ మాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...