Home Film News Anasuya: వామ్మో.. ఫారెన్ వీధుల్లో అన‌సూయ అందాల భీబ‌త్సం.. కెమెరాకి ద‌గ్గ‌ర‌గా చూపిస్తూ..
Film News

Anasuya: వామ్మో.. ఫారెన్ వీధుల్లో అన‌సూయ అందాల భీబ‌త్సం.. కెమెరాకి ద‌గ్గ‌ర‌గా చూపిస్తూ..

Anasuya: జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచిత‌మైన అన‌సూయ అతి తక్కువ సమ‌యంలోనే స్టార్ స్టేట‌స్ అందుకుంది. బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన తొలి యాంక‌ర్ ఈ అమ్మ‌డు అనే చెప్పాలి. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. పెళ్లైన కూడా అన‌సూయ గ్లామ‌ర్ షో ఏ మాత్రం త‌గ్గ‌లేదు.ఇక కొద్ది రోజుల క్రితం యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పిన అన‌సూయ ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకురాగా,  చివరగా రంగమార్తాండ చిత్రంలో నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం పుష్ప‌2 అనే సినిమాతో బిజీగా ఉంది.

అయితే అన‌సూయ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఆమెకి వ‌చ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే చాలా సినిమాలు చేసి ఉండేది. కేవ‌లం పాత్ర న‌చ్చితేనే ఈ అమ్మ‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. విమానం అనే సినిమాలో వేశ్య‌గా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. సినిమా అంత హిట్ కాక‌పోయిన అన‌సూయ పాత్రకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇక ఇప్పుడు కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన అనసూయ విదేశాల‌లో తెగ ఎంజాయ్ చేస్తుంది.  తన భర్త పిల్లలతో కలసి ఫారెన్ వెకేషన్ కి వెళ్ళిన ఈ అమ్మ‌డు అమెరికాలో చేసే ర‌చ్చ‌కి సంబంధించిన ఫొటోల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా అనసూయ  ఫారెన్ వీధుల్లో గ్లామర్ ఒలకబోస్తూ ఇచ్చిన  ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. పొట్టి నిక్కర్, బిగుతైన టాప్ లో అనసూయ హొయలు పోతూ కెమెరాకి ద‌గ్గ‌ర‌గా త‌న అందాలు చూపిస్తూ ఇచ్చిన  ఫోజులు యువతని కుద‌రుగా ఉండ‌నివ్వ‌డం లేదు. పిచ్చెక్కించే థైస్ తో మంటలు రేపుతున్న అనసూయ  సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లోనే అన‌సూయ ఇండియాకి రానుంది. వ‌చ్చిన వెంట‌నే  పుష్ప 2, ప్రభుదేవా వూల్ఫ్ లాంటి చిత్ర షూటింగ్స్ లో జాయిన్ కానుంది. ప్ర‌స్తుతం  కొన్ని క‌థ‌లు కూడా వింటున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...