Home Film News Phone Bhoot : కత్రినా కైఫ్ ‘ఫోన్ బూత్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Film News

Phone Bhoot : కత్రినా కైఫ్ ‘ఫోన్ బూత్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Phone Bhoot
Phone Bhoot

Phone Bhoot: పాండమిక్ తర్వాత అన్ని భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త మెరుగు పడుతున్నాయి. షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రిలీజులు షెడ్యూల్ అవుతున్నాయి. ఒకటీ, అరా తప్పితే బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా ఊపు, ఉత్సాహం కనిపించడం లేదు. ‘పుష్ప’ తర్వాత, ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ 2’, ‘మేజర్’ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గరి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

జూలై నుండి భారీ సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. వీలు చూసుకుని, ఇప్పటికే కంప్లీట్ అయిపోయి, రిలీజ్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కత్రినా కైఫ్ ‘ఫోన్ బూత్’ మూవీ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

కత్రినా, ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్స్ చేస్తున్న హారర్ కామెడీ ఫిలిం ‘ఫోన్ బూత్’?.. గుర్మీత్ సింగ్ డైరెక్షన్లో.. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జాకీష్రాఫ్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు. అక్టోబర్ 7న ‘ఫోన్ బూత్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...