Bunny Fan
Allu Arjun Fan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కేవలం అభిమానులే కాదు ఏకంగా ఆర్మీనే ఉంది. బన్నీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. తమ ఫేవరెట్ హీరో గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ చేసేస్తారు.
అల్లు అర్జున్ పేరుని టాటూగా వేయించుకోవడం నుండి వివిధ రకాలుగా పలు సందర్భాల్లో తన మీద ప్రేమని చూపిస్తూ వచ్చారు ఫ్యాన్స్. తెలుగుతో పాటు మలయాళంలోనూ అత్యధిక సంఖ్యలో అభిమాలను సంపాదించుకుని, ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
ఇప్పటికీ ‘పుష్ప’ ఫీవర్ తగ్గలేదు. సామాన్యుల దగ్గరినుండి సెలబ్రిటీల వరకు ‘తగ్గేదే లే’ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక రీల్స్, మీమ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అచ్చు అల్లు అర్జున్‌లా ఉన్నఅల్లు అర్జున్ అభిమాని చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CelXc-ap-go/
హరి అనే బన్నీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇన్‌స్టాలో తన ప్రొఫైల్‌కి అల్లు అర్జున్ రెడ్డి అనే నేమ్ పెట్టుకున్నాడు. చూడ్డానికి అచ్చు బన్నీ ఫేస్, ‘పుష్ప’ గెటప్ లాంటి హెయిర్ స్టైల్, గడ్డంతో గమనిస్తే కానీ బన్నీ కాదు అనిపించేలా ఉన్నాడు. సేమ్ అల్లు అర్జున్ లానే హావభావాలు పలికిస్తూ హరి చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్స్ మనోడిని జూనియర్ అల్లు అర్జున్ అని పిలుస్తూ.. వీడియోస్ షేర్ చేస్తున్నారు
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.