Home Film News Mamta Mohandas : మాల్దీవుల్లో మంట పుట్టిస్తున్న మమత మోహన్ దాస్
Film News

Mamta Mohandas : మాల్దీవుల్లో మంట పుట్టిస్తున్న మమత మోహన్ దాస్

Mamta Mohandas
Mamta Mohandas

Mamta Mohandas: పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ గుర్తుందా? ‘యమదొంగ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ ‘విక్టరీ’, ‘హోమం’ ‘కృష్ణార్జున’, ‘కేడి’ వంటి సినిమాల్లో నటించింది. ‘కింగ్’, ‘కథానాయకుడు’ (రజినీకాంత్) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ చేసింది.

‘రాఖీ రాఖీ’ (రాఖీ), ‘ఆకలేస్తే అన్నంపెడతా’ (శంకర్ దాదా జిందాబాద్), ‘36-24-36’ (జగడం) వంటి పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది కూడా. ప్రజీత్ పద్మనాభన్ అనే వ్యక్తిని 2011లో పెళ్లాడి ఏడాది తిరిగేలోపే విడాకులు తీసుకుంది. అప్పుడప్పుడు మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా తెలుగు, తమిళ్ సినిమాల్లో పెద్దగా కనిపించ లేదు.. చివరిసారిగా 2009లో ‘కింగ్’ నాగార్జున ‘కేడి’ లో కనిపించింది.

పన్నేండేళ్ల తర్వాత ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకెళ్లింది మమతా. అక్కడ మండుటెండలో మత్తెక్కిస్తున్న పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్‌తో, సాలిడ్ ఫిజిక్‌తో కనిపిస్తుంది. సముద్ర తీరంలో సోకులారబోస్తూ చిల్ అవుతున్న మమతా పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CfDbOt8AK2E/?hl=en

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...