Mehreen Pirzada : ఫ్రెండ్ పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన మెహ్రీన్

Mehreen Pirzada: సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్.. మీడియాలో న్యూస్ అవుతుంది.. సినిమాల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. స్టార్స్ కూడా ఆఫ్ స్క్రీన్ తమ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మెహ్రీన్ పిర్జాదా హ్యాపీ మూడ్‌లో ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ … Continue reading Mehreen Pirzada : ఫ్రెండ్ పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన మెహ్రీన్