Home Film News Mehreen Pirzada : ఫ్రెండ్ పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన మెహ్రీన్
Film News

Mehreen Pirzada : ఫ్రెండ్ పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన మెహ్రీన్

Mehreen Pirzada
Mehreen Pirzada

Mehreen Pirzada: సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్.. మీడియాలో న్యూస్ అవుతుంది.. సినిమాల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. స్టార్స్ కూడా ఆఫ్ స్క్రీన్ తమ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

రీసెంట్‌గా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మెహ్రీన్ పిర్జాదా హ్యాపీ మూడ్‌లో ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పంజాబీ ట్రెడిషన్‌లో జరిగిన తన ఫ్రెండ్ పెళ్లిలో మెహ్రీన్ పెళ్లి కూతురు, స్నేహితులతో కలిసి డ్యాన్స్‌తో పిచ్చెక్కించింది.

ఇటీవలే ‘ఎఫ్ 3’ తో ప్రేక్షకులని పలకరించింది మెహ్రీన్. గతేడాది హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా క్యాన్సిల్ చేసుకుంది. కానీ రీజన్ ఏంటనేది చెప్పలేదు. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది మెహ్రీన్.

https://www.instagram.com/p/CfJbkDkoUvG/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...