Mega 154 : ‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’.. సంక్రాంతికి చిరు సినిమా

Mega 154: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ తర్వాత ముచ్చటగా మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారాయన. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్ ‘భోళాశంకర్’ మూవీస్‌తో సందడి చెయ్యబోతున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో చిరు, శృతి హాసన్ జంటగా.. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’.. చిరంజీవి నటిస్తున్న … Continue reading Mega 154 : ‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’.. సంక్రాంతికి చిరు సినిమా