Home Film News Thalaivar 169 : ‘జైలర్’ గా సూపర్‌స్టార్ రజినీ కాంత్..
Film News

Thalaivar 169 : ‘జైలర్’ గా సూపర్‌స్టార్ రజినీ కాంత్..

Jailer
Jailer

Thalaivar 169: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించబోయే కొత్త సినిమా అనౌన్స్ చేశారు మేకర్స్. నయతారతో ‘వసంతకోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’, విజయ్‌తో ‘బీస్ట్’ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

రజినీ నటించే 169వ సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ ఫిలింకి ‘జైలర్’ అనే పేరు ఫిక్స్ చేస్తూ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్తపు మరకలతో వేలాడుతున్న కత్తిని చూపించారు. సోషల్ మీడియాలో Thalaivar 169 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిచబోతున్నాడు. రజినీ గత చిత్రం ‘అన్నాత్తే’ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకోగా.. నెల్సన్ రీసెంట్ మూవీ ‘బీస్ట్’ డిజాస్టర్ అయ్యింది. దీంతో రజినీ 169 పై ఆసక్తి నెలకొంది. త్వరలో ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడించనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...