Sivaji Movie : సెన్సేషనల్ ‘శివాజి’ కి 15 ఏళ్లు.. మళ్లీ సినిమా ఉందంటగా!

Sivaji Movie: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం.. ‘శివాజి’.. భారీ అంచనాలతో 2007 జూన్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ పిక్చర్ 2022 జూన్ 15 నాటికి సక్సెస్‌ఫుల్‌గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్, రజీని కాంత్‌‌ని ఆయన నివాసంలో కలిశారు. షూటింగ్ అప్పటి విషేశాలన, విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలను గురించి … Continue reading Sivaji Movie : సెన్సేషనల్ ‘శివాజి’ కి 15 ఏళ్లు.. మళ్లీ సినిమా ఉందంటగా!