Vikram – Top Gun MaveRick : ఈ రెండు సినిమాలకీ లింక్ భలే కుదిరిందిగా!

Vikram – Top Gun MaveRick: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి బిగ్ స్టార్స్‌తో చేసిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం ‘విక్రమ్’ తమిళ్, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ ఇప్పటికే 300 కోట్ల మార్క్ టచ్ చేసింది. కమల్ పెండింగ్ ఉన్న అప్పులు … Continue reading Vikram – Top Gun MaveRick : ఈ రెండు సినిమాలకీ లింక్ భలే కుదిరిందిగా!