Allu Arjun – PV Sindhu : బన్నీతో పి.వి.సింధు.. పిక్ వైరల్

Allu Arjun – PV Sindhu: సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఫ్యాన్ గ్రూప్స్‌లో కూడా విపరీతంగా షేర్ చేసేస్తుంటారు. ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ లేటెస్ట్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బన్నీ, పాపులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు కలిసి ఉన్న ఫొటో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. రీసెంట్‌గా సింధు, ఐకాన్ … Continue reading Allu Arjun – PV Sindhu : బన్నీతో పి.వి.సింధు.. పిక్ వైరల్