Home Film News Thank You Movie : ఫీల్ గుడ్ ఫేర్ వెల్ సాంగ్ విన్నారా..
Film News

Thank You Movie : ఫీల్ గుడ్ ఫేర్ వెల్ సాంగ్ విన్నారా..

Farewell Lyrical Song
Farewell Lyrical Song

Thank You Movie: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో.. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘థ్యాంక్యూ’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ‘మారో మారో’, ‘ఏంటో ఏంటేంటో’ సాంగ్స్.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని అలరించడంతో పాటు ‘థ్యాంక్యూ’ మంచి ఫీల్ గుడ్ సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. సోమవారం ఈ మూవీలో నుండి ‘ఫేర్ వెల్‌’ సాంగ్ రిలీజ్ చేశారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. అర్మాన్ మాలిక్ అందంగా పాడారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ బ్యూటిఫుల్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి బి.వి.ఎస్. రవి కథ, పిసి శ్రీరామ్ సినిమాటొగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘థ్యాంక్యూ’ జూలై 8న గ్రాండ్‌గా రిలీజ్ అవబోతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...