Thank You Movie : మనసుని మెత్తగా హత్తుకునే మెలోడి

Thank You Movie: యువసామ్రాట్ నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో.. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘థ్యాంక్యూ’.. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ‘మారో మారో’ సాంగ్ అలరించాయి. ‘థ్యాంక్యూ’ మంచి ఫీల్ గుడ్ సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. గురువారం ఈ మూవీలో నుండి ‘ఏంటో ఏంటేంటో’ అనే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ … Continue reading Thank You Movie : మనసుని మెత్తగా హత్తుకునే మెలోడి