Home Film News Prabhas – Amitabh Bachchan : ఫ్రేమ్ అదిరింది..
Film News

Prabhas – Amitabh Bachchan : ఫ్రేమ్ అదిరింది..

Prabhas - Amitabh Bachchan
Prabhas - Amitabh Bachchan

Prabhas – Amitabh Bachchan: లెజెండ్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, రెబల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వెర్సటైల్ యంగ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది?

ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌కి ఐ ఫీస్టే కదా.. అలా ఫ్రేమ్ బ్యూటిఫుల్‌గా తయారయింది. డార్లింగ్ ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. పాన్ వరల్డ్ స్థాయిలో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా కంటిన్యూస్‌గా షూటింగ్ జరుపుకుంటుంది.

రీసెంట్‌గా హైదరాబాద్‌లో వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ లాంఛింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్, రాఘవేంద్ర రావు, నాని, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, దుల్కర్ సల్మాన్ తదితరులు అటెండ్ అయ్యారు. కాసేపు సరాదాగా కబుర్లు చెప్పుకున్నారు. క్రేజీ స్టార్స్ అంతా కలిసి ఉన్న క్రేజీ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...