Alia Bhatt – Ranbir Kapoor : అలియా గర్భవతి.. గుడ్ న్యూస్ చెప్పిన క్యూట్ కపుల్..

Alia Bhatt – Ranbir Kapoor: బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్‌కి, సినీ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. గతకొంత కాలంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట, ఇరువైపు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయిన మూడు నెలలకు అలియా గర్భవతి అని, త్వరలో తమ మొదటి బిడ్డను … Continue reading Alia Bhatt – Ranbir Kapoor : అలియా గర్భవతి.. గుడ్ న్యూస్ చెప్పిన క్యూట్ కపుల్..