Alia-Ranbir : అలియా-రణ్‌బీర్ జంటని చూసి నేర్చుకోండి.. దీపిక-రణ్‌వీర్‌లను నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా..

Alia-Ranbir: బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోమవారం నాడు ఫ్యాన్స్, ఆడియన్స్‌ అండ్ సినీ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు. అలియాకి ఆసుపత్రిలో ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన ఫొటోను రణ్‌బీర్, Our baby ….. coming soon అంటూ అలియా తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ వర్గాల వారు ఈ జంటకి విషెస్ తెలియజేశారు. ఇక్కడి … Continue reading Alia-Ranbir : అలియా-రణ్‌బీర్ జంటని చూసి నేర్చుకోండి.. దీపిక-రణ్‌వీర్‌లను నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా..