Allu Arjun Fan : అచ్చు అల్లు అర్జున్‌లానే ఉన్నాడు కదా!

Allu Arjun Fan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కేవలం అభిమానులే కాదు ఏకంగా ఆర్మీనే ఉంది. బన్నీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. తమ ఫేవరెట్ హీరో గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ చేసేస్తారు. అల్లు అర్జున్ పేరుని టాటూగా వేయించుకోవడం నుండి వివిధ రకాలుగా పలు సందర్భాల్లో తన మీద ప్రేమని చూపిస్తూ వచ్చారు ఫ్యాన్స్. తెలుగుతో పాటు మలయాళంలోనూ … Continue reading Allu Arjun Fan : అచ్చు అల్లు అర్జున్‌లానే ఉన్నాడు కదా!