Samantha : ‘యానిమల్’ లో సమంత స్పెషల్ సాంగ్

Samantha: స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడుతూనే, లేడీ ఓరియంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్, క్రేజీ ఫిలింస్‌లో కిరాక్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. ఈ ఏడాది హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక గతేడాది చివర్లో ‘ఊ అంటావా మావా’ సాంగ్‌తో రచ్చ రంబోలా చేసింది సామ్. సౌత్ మొత్తాన్నీ ఓ ఊపు ఊపేసిందీ సాంగ్. ముఖ్యంగా సామ్ స్క్రీన్ ప్రెజెన్స్, … Continue reading Samantha : ‘యానిమల్’ లో సమంత స్పెషల్ సాంగ్