Home Film News OTT: ఈ వారం ఓటీటీలో సంద‌డి మాములుగా లేదు…ఎన్ని సినిమాలు వ‌స్తున్నాయంటే..!
Film NewsOTT

OTT: ఈ వారం ఓటీటీలో సంద‌డి మాములుగా లేదు…ఎన్ని సినిమాలు వ‌స్తున్నాయంటే..!

OTT: ప్ర‌తి వారం కూడా ఇటు థియేట‌ర్, అటు ఓటీటీలో సినిమాల ర‌చ్చ ఏ విధంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే థియేటర్ క‌న్నా కూడా ఓటీటీ సినిమాల‌పై సినీ ప్రేక్ష‌కులు ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓటీటీలో 20కి పైగా సినిమాలు విడుద‌ల అవుతూ వ‌స్తున్నాయి. ఈ వారం థియేట‌ర్‌లో ఖుషి చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీపై ఎక్కువ అంచ‌నాలు ఉన్నాయి. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ మూవీ రూపొంద‌గా, ఈ చిత్రంకి పోటీగా ఆముద శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా… నీ ప్రేమకథ’ చిత్రం సెప్టెంబరు 2న  విడుద‌ల‌త కానుంది. ఓటీటీలో మాత్రం సినిమాలు దుమ్ము రేపేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సెప్టెంబర్ 1 శుక్రవారం రోజున 11 చిత్రాలు రిలీజుకు రెడీగా ఉండ‌గా,  వాటిలో ఫ్రైడే నైట్ ప్లాన్, ఇండియానా జోన్స్ 5, డీడీ రిటర్న్స్, స్కామ్ 2023  చిత్రాల‌పై ఎక్కువ ఆస‌క్తి ఉంది.  నెట్‍ఫ్లిక్స్  లో మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30న స్ట్రీమింగ్ కానుండ‌గా,  లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30, చూజ్ లవ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 31, వన్ పీస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 31,  ఫ్రైడే నైట్ ప్లాన్ (బాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1,  డిసెన్‍చాంట్‍మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1,  లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ది అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 1,  ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ మూవీ)- సెప్టెంబర్ 1, హ్యాపీ ఎండింగ్ (డచ్ మూవీ)- సెప్టెంబర్ 1,  ఈజ్ షీ ది ఊల్ఫ్ (జపనీస్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 03న స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ లో డియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 29 న స్ట్రీమింగ్ కానుంది.  NCT 127: ది లాస్ట్ బాయ్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30,  ది ఫ్రీలాన్సర్ (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1,  హెచ్‍ఆర్ ఓటీటీ లో  నీరజ (మలయాళ సినిమా)- ఆగస్ట్ 28, లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళ మూవీ)- ఆగస్ట్ 29,   వివాహ ఆహ్వానం (మలయాళ ఫిల్మ్)- సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ 5లో డీడీ రిటర్న్స్-భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 1,  బియో బిబ్రాత్ (బెంగాలీ సినిమా)- సెప్టెంబర్ 1,  స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- సోనీ లివ్- సెప్టెంబర్ 1,  ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- సెప్టెంబర్ 1,  ది అల్లేస్ (అరబిక్ సినిమా)- బుక్ మై షో- సెప్టెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...