Chor Bazaar : బాలయ్య వదిలిన బ్లాక్ బస్టర్ ‘చోర్ బజార్’ ట్రైలర్ అదిరిందిగా!

Chor Bazaar: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఆంధ్రా పోరి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత పూరి ‘మెహబూబా’ చేసాడు. మూడో సినిమా ‘రొమాంటిక్’ మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు ఆకాష్‌కి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘చోర్ బజార్’ అనే మూవీ చేస్తున్నాడు. బి.జీవన్ రెడ్డి డైరెక్టర్. జెహ్నా సిప్పీ కథానాయికగా పరిచయమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ నటసింహా నందమూరి బాలకృష్ణ రిలీజ్ … Continue reading Chor Bazaar : బాలయ్య వదిలిన బ్లాక్ బస్టర్ ‘చోర్ బజార్’ ట్రైలర్ అదిరిందిగా!