Pakka Commercial : ‘పక్కా కమర్షియల్’ పక్కా హిట్ అంటున్నారు

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా.. ‘పక్కా కమర్షియల్’. సత్య రాజ్, రావు రమేష్, సప్తగిరి, హర్ష, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన ఈ ఫిలిం జూలై 1న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. జూన్ 12న గోపిచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ థియేట్రికల్ … Continue reading Pakka Commercial : ‘పక్కా కమర్షియల్’ పక్కా హిట్ అంటున్నారు