Godse Trailer : సత్య దేవ్ యాక్టింగ్ అదిరిపోయిందిగా!

Godse Trailer: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రామిసింగ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఇప్పుడు ‘గాడ్సే’ అనే వైవిధ్యభరితమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపి గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తుండగా, సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం ‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. … Continue reading Godse Trailer : సత్య దేవ్ యాక్టింగ్ అదిరిపోయిందిగా!